పద ప్రహేళిక - 23 - అచ్చంగా తెలుగు

  పద ప్రహేళిక - 23 

                                                                                                     దినవహి సత్యవతి

గత ప్రహేళిక విజేత:

తాడికొండ రామలింగయ్య 

గమనిక: ఈ పజిల్



సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. 

పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

పద ప్రహేళిక – సెప్టెంబర్  2022

(10 x 10 )

 

1

2

3

 

4

 

5

 

 

6

 

7

 

 

 

 

 

 

9

10

11

 

 

 

12

 

 

13

 

14

 

 

 

 

 

 

15

 

 

 

 

 

 

 

 

 

 

 

 

16

 

17

 

 

 

18

19

20

 

 

 

 

 

 

21

 

22

 

 

23

 

 

24

 

25

 

 

26

27

 

 

28

 

 

 

 

29

 

 

 

30

 

 

 

31

 

 

 

 


ఆధారాలు

అడ్డం:

1.       తిను (3)

4. వినయము (4)

7. ఆగు (2)

10. మెగాస్టార్ అందరూ పిలిచే పేరు (2)

12. గుంటూరు దీనికి ప్రసిద్ధి (2)

13. వయసు (2)

14. కాలిన పిడక (3)

15. అవాకులు చవాకులు వాగకు (3)

16. పెద్ద చెరువు (4)

18. ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు (4)

22. గజల్ వ్రాయడానికి ఇది తెలియాలి(2)

23. దుఃఖము (2)

25. ఆభరణము (2)

26. ఏనుగు (2)

       28. పతనమగు (2)

       30. కోపము  (3)

     31. పావురము (4)

 

 

 

 

 

నిలువు :

2.       ఒక ఊరు (2)

3.       ఎక్కువ సంతోషము (2)

4.       పేరు లేనిది (4)

5.       గ్రామ సింహము (2)

6.       తాళం చెవి(3)

9. పుత్రుడు  (3)

11. స్వాదము (2)

13. తెలుగు విజిల్ (2)

16. కవ్వము (3)

17. కోపము (2)

19. సంతాపము (2)

20. తీగ (3)

21. సెలయేరు (4)

        24. బురద (3)

        27. మూడు చక్రాల బండి  (2)

       28.  ఒక వైపు (2)

       29. సముద్ర తీరములో ఉండే జీవి(2)

***

No comments:

Post a Comment

Pages