మా గురించి
నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.
నా పేరు భావరాజు పద్మిని. 5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి.
'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము. వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....
ముందుగా ప్రత్యేక కృతఙ్ఞతలు...
పత్రిక సంపాదక వర్గం :
సంపాదకురాలు : భావరాజు పద్మిని.
ఉప సంపాదకులు : పరవస్తు నాగసాయి సూరి (ఆచార్య చాణక్య )
No comments:
Post a Comment