చిట్టి కవితలు - అచ్చంగా తెలుగు
 చిట్టి కవితలు 
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


గాలేస్తే
కూలిపోతాయని తెలుసు
అయినా పేకమేడలు కట్టడానికే
అలవాటుపడ్డాను ***
దాచుకున్న పుస్తకాలు అరల్లో ఉన్నాయి
పేజీల్లో నెమలీకలను
సమయం దొరకడం లేదు
స్పృశించి మురిసిపోయే ***
మనింటికి చుట్టాలొస్తారని కాదు
సిటీలో కాకి అరిచింది తన చుట్టాలంతా
గెలవడానికి పడే ప్రతి తపన
ఏమయ్యారోనని విలపిస్తూ! *** విజయానికే కాదు
పునాదులు కాకూడదు!
వెనకాలా ఉంటుంది తీవ్రమైన కృషి! *** ఊహలు ఊతమవ్వాలి *** అనవసర ఆలోచనలకు
తలపై పింఛం ధరిస్తే కాదు
ఆస్కారమిచ్చే వ్యక్తి తనకు తాను బంధించుకుంటున్నట్టే! *** మనసులోని స్థిత ప్రజ్ఞ
వ్యక్తిత్వ వికాసం!
మనలను కృష్ణుణ్ని చేస్తుంది. *** అరల్లోని పుస్తకాల సారం మెదడు పొరల్లో ఇంకడమే *** బలవంతులను బలహీనులను చేసే
***
మంత్రదండం మనసు! *** చుక్కల్ని లెక్కపెట్టడం కాదు నక్షత్రంలా వెలుగొందాలనుకోవడం
లక్ష్య నిర్దేశం!
***

No comments:

Post a Comment

Pages