సర్వతోముఖ శాసనం - అచ్చంగా తెలుగు

సర్వతోముఖ శాసనం

Share This
సర్వతోముఖ శాసనం..!
-సుజాత.పి.వి.ఎల్, 
సైనిక్ పురి, సికిందరాబాద్.




కుల మతా లెరుగని లౌకికత్త్వం..
సమానత్వం వెల్లివిరియు సామ్యవాదం..
ఆర్ధిక, సామాజిక స్వేచ్ఛనిచ్చే ప్రజాస్వామ్యం..
మేధమధనానంతరం 
అంబెద్కర్ నేతృత్వంలో
స్వరాజ్య రూపకల్పనకు
పునాదులు వేసిన 
సర్వతోముఖ శాసనం ''రాజ్యాంగం"..
జనవరి'26 న మొగ్గతొడిగింది..
'గణ తంత్ర దినోత్సవం'గా జేజేలందుకుంది.!
భరతజాతికి పర్వదినంగా నిలిచింది..!!
******

No comments:

Post a Comment

Pages