పద ప్రహేళిక - 11
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు :
పద్మశ్రీ చుండూరి
అనితా సుందర్
ఆర్. శారద
పడమట సుబ్బలక్ష్మి
జొన్నలగడ్డ అనురాధ
వీరందరికీ హార్దిక అభినందనలు.
అచ్చంగా తెలుగు – పదప్ర్రహేళిక- 11 
(9 x 9)
|  | 1 | 2  | 3     | 4 |     | 5   |  |   | 
| 6 |   | 7   |  |   |  |   |   |    | 
| 8 | 9   |  | 10      |    |   |  |  11 | 12   | 
| 13 |  | 14 |  |   |   |  15    |  | |
| 16 |      |  |  |  |  17   |   |   |  | 
|  18   |    |    | 19    | 20   | 21    | |||
| 22      |  |  | 23    |   | 24    |  | 25   |  | 
|   |   |  26     |   | 27 | 28   |   |   | |
|     | 29   |   |   |  |  30   |   |    |   | 
సూచనలు
అడ్దం : 
1.   
ధర్మరాజు శంఖం (7) 
7. మాంద్యం (3) 
8. వదులు (2) 
10. ఒక పండుగ (3) 
11. నక్షత్రం (2) 
13. గ్రహించు (3) 
15. స్త్రీ (3) 
16. ఉత్సవాలు చివరనుంచి మొదలయ్యాయి (4) 
17. ఇంటి కప్పు (2) 
18. తిప్పతీగ అట్నించిటు పాకింది (3)
19. టెంకాయ పై తోలు (3) 
22. రోగం  (2) 
25. అంగదుడి తండ్రి  (2) 
26. కంటిపాప  (2) 
27. వస్త్రము (2) 
29. ప్రాపు (3) 
30. వెనువెంటనే (3) 
నిలువు:
2.    
మాగాని (2) 
3.    
ఈత బద్దల తలుపు (3) 
4.    
అంతర్మనుడు (4) 
5.    
హంస (2) 
6.    
అట్నించిటు మిఱుమిట్లుగొను (7) 
9. మాలవాడు ఎదురు తిరిగాడు (5)
11. మేర అట్నించి (2)  
12. ఉన్మాదము తిరగబెట్టింది (2)
14. తిరగబడి కొట్టాడు (3) 
15. కణితి క్రిందనుంచి పెరిగింది (3) 
20. అట్నించి ప్రసిద్ధి చెందింది (2) 
21. ప్రస్తుత యుగం (2) 
23.వెడల్పైన గిన్నె (3) 
24. అలంకారము (3) 
26. ఆపేక్ష (2) 
28. నెపము (2) 
|  | 1 ఇ |  2 వ | క  |  3  ఈ | 4  డ | న |   | |
| 5   ఆ |   |  ర్రె |  | 6  ఉ |  |  ల్లీ |   | 7   అ | 
| 8   పూ |  చీ |  |  9  గ   |   త్త |  ర |  |  10 అ |  ప్ప | 
| షం  |  | 11 ఊ |  | ప్తం   |   |  12   ఎ |  | సం | 
|  |  13   చీ  | నా | కం |  |    14 మే |  ది | ని  |  | 
|  15  ఉ |   పి | 16   ఏ |   రి |   | 17   ఒ | |||
|  18  ద   | ర్వి |  | 19   మౌ |  క |   లి |  | 20  తె | ప్ప | 
| ర్థి   |   | 21   జా   |   లం |  |  22   భా |   |  రి | |
|     | 23  ఓ |  మ |  టి |  |  24 ఔ   |   ష  |    సి  |   | 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment