జోక్స్ - ప్రతాప సుబ్బారాయుడు - అచ్చంగా తెలుగు

జోక్స్ - ప్రతాప సుబ్బారాయుడు

Share This
జోక్స్ - ప్రతాప సుబ్బారాయుడు
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

టీ వీలో యాడ్- 1. నోస్ మాస్క్ లను మామూలు బట్టలుతుక్కొనే సబ్బులతో ఉతుకుతారా..నో..
కరోనాను సంహరించి, ముక్కుకు సువాసనను అందించే కరోసా సబ్బునే వాడండి. 2. ఈ పెళ్ళి ఆల్బంలో ఉన్నవాళ్ళందరూ మాస్క్ లు పెట్టుకోడంవల్ల ఎవరెవరో తెలిసి చావడం లేదండి..బాబూ!
4. పెళ్ళాన్ని ముట్టుకోవాలంటే కూడా పదే..పదే శానిటైజర్ వాడాలంటే కష్టమే కాంతం.
3. సోషల్ డిస్టెన్స్ పాటిస్తే..పెళ్ళి కూతురు మెడలో తాళెలా కట్టగలను పంతులుగారూ.. 5. బయటకి వెళ్ళొచ్చినప్పుడల్లా శానిటైజర్ తో స్నానం చేస్తే..
ఆర్ధికంగా ఆరిపోతానే ఆండాళూ..
***

No comments:

Post a Comment

Pages