పద ప్రహేళిక - నవంబర్ 2025 - అచ్చంగా తెలుగు

 పద ప్రహేళిక - నవంబర్ 2025

దినవహి సత్యవతి 

గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. books.acchamgatelugu@gmail.com 

September ప్రహేళిక విజేతలు:

Tadikonda Ramalingaiah

RAS Sastry

Somsole Srinivasarao

సరైన సమాధానాలు పంపినవారు:

PV Raju

Mohanrao Dronamraju

Vardhani Madiraaju

Manjula Datta

K. Sharada

Madhu Tallapragada

Anita Sunder

Sarada R

Nageswara Rao

వీరందరికీ అభినందనలు.

1

 

 

2

 

3

 

 

4

 

 

 

 

 

 

 

 

 

 

 

5

 

 

6

7

 

 

8

 

 

 

 

9

 

 

 

 

 

 

 

 

 

 

 

 

10

 

11

12

 

13

14

 

15

 

 

16

 

 

17

 

 

 

 

 

 

 

 

 

 

 

 

18

 

 

 

 

19

 

 

 















ఆధారాలు

అడ్డం

     1) ఉపద్రవము  (4)

     3) తొట్రుపాటు  (4)

     5) కడవ  (2)

     6)  రాత్రి  (2)

      8) సమ్మెట (4)

      9) అల్లకల్లోలమైన సముద్రము (4)

     10) ప్రకాశించు (4)

     13)  ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం (4)

     16) ప్రాకృత భాషలో దీపము  (2)

     17) పాండురంగవిఠలుని భక్తురాలు చివరిదాకా లేదు. (2)

      18) తుంబురుడి వీణ (4)  

      19) బ్రాహ్మణుడు (4)

నిలువు:

1)     కుబేరుడి విమానము (4)

2)     గాజుచిప్ప  (4)

3)     చంద్రుడు (4)

4)     కొసలేని పద్మము (4)

5)     పండ్రెండు (2)

        7) రాయి (2)

    10) గజ్జి (4)

    11) ఆహారము (2) 

   12) శూర్పణఖ (4)

   13) నెమలి  (4)

   14)‌ పలుకు  (2)

   15) పరమాత్మ (4)

 

 ***

No comments:

Post a Comment

Pages