పద ప్రహేళిక - సెప్టెంబర్ 2025
దినవహి సత్యవతి
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
జూలై ప్రహేళిక విజేతలు:
Tadikonda Ramalingaiah
Somsole Srinivasarao
Mohanrao Dronamraju
1 |
|
|
2 |
|
3 |
|
|
4 |
|
|
|
|
|
|
|
|
|
|
|
5 |
|
|
6 |
7 |
|
|
8 |
|
|
|
|
9 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
10 |
|
11 |
12 |
|
13 |
14 |
|
15 |
|
|
16 |
|
|
17 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
18 |
|
|
|
|
19 |
|
|
|
ఆధారాలు
అడ్డం
1) ప్రేలుడు
(4)
3) తాబేలు
(4)
5) ఒక
జలపక్షి (2)
6) మూడు చక్రాల బండి (2)
8)
ఏడుకొండలవాడికే అప్పిచ్చినవాడు (4)
9)
సన్యాసులవద్దనుండే నీటిపాత్ర (4)
10)
ఇంద్రుడు (4)
13)
సీత (4)
16)
భయము (2)
17)
స్త్రీ (2)
18)
రక్తము (4)
19) వ్యర్థమగు (4)
నిలువు:
1)
ఇందులో భోజనం చేస్తాము (4)
2)
స్నేహితుడు / కొడుకు (4)
3)
బాలవితంతువు (4)
4)
ఒక పెద్ద సముద్ర జీవి (4)
5)
వరుస (2)
7) కరువు (2)
10) దిగదుడుపు (4)
11) తామ్రము
(2)
12) కొండచిలువ
(4)
13) ఒకానొక
రాగము (4)
14) మన్మథుడి
భార్య (2)
15) సీతను
రక్షించబోయి అసువులు బాసిన పక్షి (4)
No comments:
Post a Comment