అచ్చంగా తెలుగు – July-2025
(9 x
9)
|
1 |
2 |
3 |
4 |
5 |
|
|
|
6 |
|
7 |
|
|
8 |
|
|
9 |
10 |
11 |
|
12 |
13 |
|
|
14 |
|
15 |
|
16 |
|
|
|
17 |
|
|
|
|
18 |
|
|
19 |
|
|
|
20 |
21 |
|
22 |
23 |
24 |
25 |
||
26 |
|
|
27 |
|
28 |
|
29 |
|
|
|
30 |
|
31 |
32 |
|
|
|
|
33 |
|
|
|
34 |
|
|
|
సూచనలు
అడ్దం :
1.గాలివాన (3)
4. మేకపోతు (3)
7. ఒక కొలత (2)
8. సమాచారము (2)
10. ద్వయము (2)
12. కపిలవర్ణము (3)
14. చావు అట్నించి వచ్చింది (2)
15. ధ్వని / రొద (3)
17. చెట్టు మీది బెరడు (3)
18. నీలిచెట్టు (2)
19. అధికమైన మోజు (2)
20. నూరు పేటల హారము (3)
23. ఇనుప సుత్తి (3)
26. మృత్యుదేవత (2)
27. గడువు (3)
29. కొప్పు (2)
30. ఆధిక్యము (2)
31. ‘ఓపెన్ ఎయిర్
జైలు’ అని పిలువబడే నగరం (2)
33. మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా(3)
34. పొలము (3)
****
నిలువు:
2.
కూర్చునే ఆసనం తిరగబడింది(2)
3.
నారతో పేనిన దారము (3)
4.
చేతి గుడ్డ (3)
5.
పెనిమిటి (2)
6. పెద్ద జాతి కప్ప (3)
9. నల్లని ఆడలేడి
(3)
11. ద్రోహము (2)
13. తేజస్సు (2)
14. ఎత్తైన మట్టి కుప్ప (2)
16. దళసరి (3)
17. జాతరలో చేసే ఒక నృత్యము (3)
20. ఒక తిట్టు మాట (3)
21. తోలుసంచి (2)
22. మార్గము (2)
24. అగ్ని (2)
25. తెర (2)
27. బియ్యం పైన సన్నని మెత్తని పొట్టు (3)
28. పెద్ద ఢంకా (3)
30. ఉద్రేకము (2)
32. యుద్ధము చేయువాడు (2)
***
No comments:
Post a Comment