శ్రీమతి దినవహి సత్యవతిగారికి సన్మానం - అచ్చంగా తెలుగు

శ్రీమతి దినవహి సత్యవతిగారికి సన్మానం

Share This

 శ్రీమతి దినవహి  సత్యవతిగారికి సన్మానం


నారం శెట్టి సాహిత్య పీఠం మరియు ఉత్తరాంధ్ర రచయితల వేదిక 20/02/2022 న విజయనగరంలో, గుంటూరు  రచయిత శ్రీమతి దినవహి సత్యవతి కి, ప్రశంసా పురస్కారం అందించారు. పార్వతీపురం నారంశెట్టి బాలసాహిత్యపీఠం వారు ఇటీవల నిర్వహించిన బాలల గ్రంథాల పోటీలో ఆమె  రచించిన “చైతన్య దీపికలు” బాలల కథా సంపుటి ప్రశంసా పత్రానికి ఎంపిక అయింది. ఈ సందర్భంగా సన్మానం జరిపి గౌరవించారు. కార్యక్రమంలో సాహిత్య పీఠం ఆధ్యక్షుడు నారంశెట్టి ఉమామహేశ్వర రావుకార్యదర్శి గుడ్ల అమ్మాజీసినీ గేయ రచయితలు వడ్డేపల్లి కృష్ణఎం.భూపాల్ రెడ్డిచిత్రకారులు బాలితుంబలి శివాజీసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత బెలగాం భీమేశ్వర రావుఇతర సాహితీ ప్రియులు హాజరయ్యారు.

ధన్యవాదములు .
దినవహి సత్యవతి
గుంటూరు. 

No comments:

Post a Comment

Pages