"భూ భ వ"
నాగ్రాజ్...

భూతకాలం
మనసుపై చేసినగాయలు
కన్నీటి జలపాతాలు
నిరాశాసంద్రంవైపు
వర్తమానప్రవాహం
గాలివాటు జీవనయానం
అక్షరకిరణాల చుక్కాని
పుస్తకోదయం
భవిష్యత్తు గతితప్పని ప్రయాణం
***
"బంగారు" ద్వీపం (అనువాద నవల) -30 అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ) Original : Five on a treasure Island (1942) Wri...
No comments:
Post a Comment