పద ప్రహేళిక - 2 - అచ్చంగా తెలుగు
అచ్చంగా తెలుగు – పదప్ర్రహేళిక- 2
దినవహి సత్యవతి 

గత ప్రహేళిక విజేతలు :
పాటిబళ్ల శేషగిరిరావు 
జొన్నలగడ్డ అనురాధ సాయి 
పి. సీతామహాలక్ష్మి 
వీరికి హార్దిక అభినందనలు 

గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ఇద్దరు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. జవాబు వచ్చే నెల అందిస్తాము. 

పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

(9 x 9)
1 2
 3
4


5

6


7

8
910

11
12

13


   1415 


16


17
18
19

20


21

22

23


24
25


26

 సూచనలు :


అడ్డం

1. పందికొక్కు (4)
3. ఆముదపు చెట్టు (4)

5. కాలువ (2)

7. నూరుపేటల హారం (3)

9. పండ్రెండు (2)

10. వెన్నెముక క్రింది ప్రదేశము (3)

12. కళ్ళెము (3)

13. పోగుచేసిన సొమ్ము (2)
14. ఇంటి కప్పు (2)

15. అటుక (3)
17. దుర్మార్గుడు (3)
20 . పుప్పొడి (3)
22. పుస్తకము ? (2)
23. కృశించు (3)
25. మేఘము (4)
26. తెలుపు (4)


నిలువు
1. మంగలి ఇల్లు (4)
2. మూట (3)
3. రాజు (3)
4. సమ్మెట (4)
6. మద్యము తిరగబడింది (2)
8. ఒంటరితనం తిరగబడింది (2)
9. బహుచక్కగా (2)
11. ఆజ్ఞ (3)
12. తల్లక్రిందులైన పరితాపం (3)
15. అధికారము (4)
16. ముస్లిముల పవిత్ర స్థలం (2)
18 . లాఘవము (2)
19. కనురెప్ప మూత (4)
20.ఊడ (3)
21. వృధ్ధ పితామహి (3)
24. దిశ తలక్రిందులైంది (2)
                           

No comments:

Post a Comment

Pages