పద ప్రహేళిక - అచ్చంగా తెలుగు

అచ్చంగా తెలుగు – పదప్ర్రహేళిక
(9 x 9)
కూర్పు: దినవహి సత్యవతి

గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ఇద్దరు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. జవాబు వచ్చే నెల అందిస్తాము. 
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

12
3
4


5


6
7
8

9
10
11
12
1314

15


1617

18

19


20                               


సూచనలు
 అడ్డం   
1.    సాంఖ్యాశాస్త్రము (4)  
3 .ఆకలి (4) 
5. వ్యర్థమగు (4)  
6. కలత (4)  
7. చెంబు (3) 
9. పగలు (3) 
12. ఆభరణం (2)   
15. అటునుంచి మద్యం(2)  
16. వణకు (2)  
17. బరుకు (2)   
19. కళ్ళెము (3) 
20. దుర్జనుడు (3)                   

నిలువు
 1. ఒక కావ్యం(4)
2. చావాలని కోరిక గలవాడు (4) 
3. సూర్యుడు (4)
4. తెర (4)
7. నూలు (3)
8. మూగ (2)
10. అచ్చు కానిది (2)
11. గ్రామపుపెద్ద (3)
13. వ్రాసుకునేది (3)
14. మంచము (3)                
16. రుచి
18. ఇటునుంచి అటు కోత (2)

No comments:

Post a Comment

Pages