పెయ్యేటి రంగారావు - అచ్చంగా తెలుగు
అమ్మా, శుభాభినందనలు.  మన అచ్చంగా తెలుగు పత్రికలో  కథలకు బొమ్మలు వేస్తున్న కళాకారుని సృజనాత్మకతకు, కౌశలానికి అబ్బురపడుతున్నాను. (వారి పేరు నాకు సరిగ్గా తెలియలేదు).  కథ తాను ఆసాంతం చదివి, అవగాహన చేసుకుని అప్పుడు చక్కని బొమ్మలు వేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది.  వారికి నా ప్రత్యేకమైన అభినందనలు, శుభాశీస్సులు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు, పెయ్యేటి రంగారావు.

No comments:

Post a Comment

Pages