కవిత్వం - అచ్చంగా తెలుగు
కవిత్వం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.
కవిత్వం తనంతటతను పుట్టదు, కార్యమేదీ తనకుతానుగా రూపుదాల్చదు. కర్త,క్రియల కలయిక జరగాలి, హృదయం,భావం కలియాలి, కవిత్వం విషయంలోకూడా అంతే! అప్పుడే కవిత హృదయంలో పదాలచర్మాన్నిఅద్దుకొని , ఆలోచనగా ఉబికివచ్చి, అక్షరాలుగా రూపుదిద్దుకొని, భావం,జీవం తోణికిసలాడుతుంటేనే , వాక్యాలఅవయవాల నేర్పరుచుకొని, బయట పడుతుంది. కవిత్వం బ్రతుకుతుంది. కవిత్వానికి ప్రాసపదాలు పరువం లాంటివి. ***

No comments:

Post a Comment

Pages