పదప్రహేళిక – ఏప్రిల్ 2024
దినవహి సత్యవతి
గత ప్రహేళిక(ఫిబ్రవరి) విజేతలు:
తాడికొండ రామలింగయ్య
సోమశిల శ్రీనివాసరావు
వర్ధని మాదిరాజు
సరైన సమాధానాలు పంపినవారు:
అనితా సుందర్
శ్రీమతి రంగావఝల శారద
మధు తల్లాప్రగడ
కె.శారద
కె.ప్రసూన
RAS శాస్త్రి
పడమట సుబ్బలక్ష్మి
అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
| 1 | 
 | 2 | 
 | 
 | 3 | 
 | 
 | 4 | 
| 
 | 
 | 
 | 
 | 5 | 
 | 
 | 
 | 
 | 
| 6 | 
 | 
 | 7 | 
 | 
 | 
 | 8 | 
 | 
| 
 | 
 | 9 | 
 | 
 | 
 | 10 | 
 | 
 | 
| 
 | 11 | 
 | 
 | 
 | 12 | 
 | 
 | 
 | 
| 13 | 
 | 
 | 
 | 14 | 
 | 
 | 
 | 15 | 
| 16 | 
 | 
 | 17 | 
 | 18 | 
 | 19 | 
 | 
| 
 | 
 | 
 | 20 | 
 | 
 | 
 | 
 | 
 | 
| 21 | 
 | 
 | 
 | 
 | 22  | 
 | 
 | 
 | 
ఆధారాలు
అడ్డం : 
1.     ఓ! నాన్నా ... నీ మనసే వెన్న ...పాట ఈ చిత్రం లోనిది (4) 
3. సరస్వతీదేవి వాహనం  (4) 
5. ప్రవహించు, దేవదాసు నాయిక (2) 
6. క్రికెటర్ శిఖర్ ధవన్ కి ఇది చరిచే అలవాటు(2)
7. ధైర్యము (3) 
8. గర్వము (2) 
11. ప్రతి ఉద్యోగీ నెల తిరిగేటప్పటికి ఎదురు
చూసేది దీని కోసమే (3) 
12.ఒక వాయిద్యం (3) 
16. మజ్జిగ (2) 
17. ఇంట్లో సామాన్లు భద్రపరుచుకునే స్థలం  (3) 
19. ప్రసిద్ధి (2) 
20. తెలుగు ERA (3) 
21. తాపసురాలు (4) 
22. బ్రతిమిలాడేటప్పుడు ఇది పట్టుకుంటారు (4) 
నిలువు 
1.      
ఒక రాగము (4) 
2.     
హిందీ గడ్డం  (2) 
3.     
ఇది త్రవ్వి ఎలుకని తీసాడుట ఎవడో!(3) 
4.     
జడ పొడవుగా కనిపించడం కోసం పెట్టుకునేది (4) 
5.     
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుస్తకం ..చివర
లేదు! (3) 
9. భోజనంలో తప్పక వేసుకునేది (3) 
10. చెరపకురా.......(3) 
13. ఒక తెలుగు సంవత్సరము (4) 
14. విశ్వామిత్ర యజ్ఞ భంగం చేసిన రాక్షసి (3) 
15. పెళ్ళిలో వధువు లేదా వరుడు నుదుటిన కట్టేది (4) 
17. పిడుగు (3) 
18. ఊడ బెరుకు (3) 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment