పద ప్రహేళిక -34 - అచ్చంగా తెలుగు

పద ప్రహేళిక -34 

దినవహి సత్యవతి 

గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక విజేతలు:

 తాడికొండ రామలింగయ్య

 పి.వి.రాజు 

ఎస్.శ్రీనివాసరావు 

సరైన సమాధానాలు పంపినవారు:

RAS శాస్త్రి 

శారద రంగావజ్ఝల

ద్రోణంరాజు మోహనరావు 

ఎస్.అనిత 

పడమట సుబ్బలక్ష్మి 

అనురాధ సాయి జొన్నలగడ్డ 

మధు తల్లాప్రగడ 

 అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.

పదప్రహేళిక – October 2023

 ( 9 x 9 ) 

1

 

2

3

 

4

5

 

6

7

 

 

 

 

8

 

9

 

 

10

11

 

12

 

 

 

 

13

 

 

 

 

 

 

 

 

 

 

 

 

14

15

16

 

17

18

19

 

20

 

 

21

 

 

22

23

 

 

24

 

25

 

 

 

 

26

 

 

 

 

 











ఆధారాలు

అడ్డం: 

1. కుటిల రాజనీతిజ్ఞుడు (4) 

4. స్థాపకుడు (4)

7. తమరివీ! (2) 

8. అణువు (2) 

9. నాశము / లోటు  (2) 

10.  ఆంగ్ల చీర  (2) 

12. వేగముగా వెళ్ళుట (4) 

13. నూరు పేటల హారాలు (4) 

14. అచ్చంగా తెలుగు సంపాదకురాలి ఇంటిపేరు (4) 

17. ఒకరకమైన బంతి మొక్క (4) 

20. ఇండొనేషియాలో ఒక దీవి...గంజా?  (2) 

21.కూతురు (2) 

22.మన్మథుని భార్య (2) 

24. రెండు జానలు  (2) 

25. నది / ఏఱు  (4) 

26. మరక / మచ్చ  (4)  

***

నిలువు : 

1. బంగారు  (4) 

2. తలక్రిందులైన చిట్టి బాబు వాయిద్యం  (2)  

3. బిచ్చగాడు ఎదురుతిరిగాడు (4) 

4. వంట యిల్లు  (4) 

5. ప్రవాహము (2) 

6. ఉప శాఖలు (4) 

9. మొదలు లేని లెక్క క్రిందినుంచి మొదలైంది (2) 

11. పద్ధతి (2) 

14. ప్రకాశము  (4) 

15. 1999...వెంకటేశ్ సౌందర్య సినిమా (2) 

16.తడబడిన బోగం మేళం (4) 

17. కాలక్షేపము (4) 

18. కథ (2) 

19. చీకటి (4) 

23. స్థిరం (2) 

24. గుంపు (2) 

***

No comments:

Post a Comment

Pages