పద ప్రహేళిక -33
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
శారద రంగావజ్ఝుల
దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పనుల ఒత్తిడి వలన గత నాలుగు నెలలుగా ప్రహేళిక విజేతలకు పుస్తకాలను పంపలేదు. మన్నించగలరు. జూన్ 10 లోపు అందరికీ పుస్తకాలు తప్పనిసరిగా అందుతాయి.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
***
పదప్రహేళిక – September
2023
                                                                                    ( 9 x 9 ) 
| 
   1  | 
  
   | 
  
   2  | 
  
   3  | 
  
   | 
  
   4  | 
  
   5  | 
  
   | 
  
   6  | 
 
| 
   | 
  
   | 
  
   7  | 
  
   | 
  
   | 
  
   8  | 
  
   | 
  
   | 
  
   | 
 
| 
   9  | 
  
   10  | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   11  | 
  
   | 
 
| 
   12  | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   13  | 
  
   | 
  
   | 
  
   | 
 
| 
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
 
| 
   14  | 
  
   15  | 
  
   | 
  
   16  | 
  
   | 
  
   17  | 
  
   | 
  
   18  | 
  
   19  | 
 
| 
   20  | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   21  | 
  
   | 
 
| 
   | 
  
   | 
  
   22  | 
  
   | 
  
   | 
  
   23  | 
  
   24  | 
  
   | 
  
   | 
 
| 
   25  | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   26  | 
  
   | 
  
   | 
  
   | 
 
                             
                             
అడ్డం: 
1.    
జాబిలి పైకి పయనం (4)
4. అభిప్రాయము (4)
7. అణిచేవాడు తిరగబడ్డాడు (2) 
8. ఏనుగు కూత (2) 
9. కీడు  (2) 
11.  నలుపు  (2) 
12. ప్రయత్నము (4)
13. యజ్ఞము (4) 
14. వేశ్యా స్త్రీ (4)
17. గడ్డి వాము (4) 
20. సేన   (2) 
21.నీటి చాలు (2) 
22.దుఃఖము (2) 
23. గోరువంక (2) 
25. సూర్యుని గుఱ్రము (4) 
26. ప్రకాశించు (4)  
నిలువు : 
1.    
కన్నడ కవి జైమిని
భరత ఎపిక్ ఆధారంగా తీసిన సినిమా (4) 
2.    
కుల స్త్రీ (2)  
3.    
విష్ణు ఖడ్గము (4)
4.    
ఒక తెలుగు
సంవత్సరం (4) 
5.    
తిరగబడిన కథ (2) 
6. యదు వంశ నాశనకారి (4) 
10. గడచిన రోజా? (2) 
11. అడవి (2) 
14. ఒక అర్థాలంకారము
(4) 
15. వంతు / తడవ (2) 
16.కవచము (4) 
17.రాత్రి (4) 
18.ఎల్లప్పుడు (2) 
19. తిరస్కరించు (4) 
22. పండ్రెండు (2) 
24. లక్ష్మి (2) 
***



No comments:
Post a Comment