జోక్స్- ప్రతాప వేంకట సుబ్బారాయుడు - అచ్చంగా తెలుగు

జోక్స్- ప్రతాప వేంకట సుబ్బారాయుడు

Share This
జోక్స్- ప్రతాప వేంకట సుబ్బారాయుడు1. లైబ్రేరియన్: అమ్మా, అందరూ ఫేస్ బుక్ అంటున్నారని, ఇలా లైబ్రరీకొచ్చి అడగడం ఏం బాలేదమ్మా, అది చదివే పుస్తకం కాదు.
*** 2. కొత్తగా పెళ్ళయిన కూతురితో తల్లి-
కొంతకాలం అంతనెంత హార్డ్ వేర్ అయినా నువ్వు సాఫ్ట్ వేర్ గానే ఉండాలి తల్లీ, తర్వాత్తర్వాత నువ్వు భయంకరమైన హార్ వేర్ అయ్యి అతన్ని సుతిమెత్తని సాఫ్ట్ వేర్ చెయ్యాలి..అదీ పర్ఫెక్ట్ ప్రోగ్రాం అంటే!
*** 3. రాధ: అంత హఠాత్తుగా పెళ్ళెలా చేసుకున్నావే?     రాణి: ఆ..ఆన్ లైన్ బుకింగ్, వర్చువల్ మేరేజ్..దట్సాల్! ***
5. మన వైవాహిక జీవితంలో ఎక్కడో బగ్ వచ్చిందండి..అందుకే మనిద్దరికీ పడడం లేదు. ప్రోగ్రాం కరెప్ట్ అయింది..
4. సాఫ్ట్ వేర్ భర్తతో అమాయక భార్య: ఎప్పుడూ కంప్యూటర్లో మీరే ప్రోగ్రామింగ్ చేసుకొంటారు..ఒకసారి నా పాటల ప్రోగ్రాం అరెంజ్ చెయ్యొచ్చుగా..
***


No comments:

Post a Comment

Pages