అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక - 4 - అచ్చంగా తెలుగు

అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక - 4

Share This
అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక- 4
దినవహి సత్యవతి

గత ప్రహేళిక విజేతలు :
పెయ్యేటి జానకి సుభద్ర
పాటిబళ్ళ శేషగిరి
పొన్నాడ సరస్వతి 
అందరికీ అభినందనలు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ఇద్దరు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. 


పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. [email protected] అచ్చంగాతెలుగు– పద ప్రహేళిక -4- May-2020
 (9 x 9 )

12

3

4


5


6
7


8

910

11


12
13


14


15
16సూచనలు :
 అడ్డం
1.       తెరచాప (3)
4.  దేవతా స్త్రీ (3)
6.  అనాదరంగా  (3)
7. పిడుగు (3)
8. సూర్యుడు (4)
9. మరణించు (4)
11. భూమి (3)
13. కోరిక (3)
15. ఆపద (3)
16. ఆందోళన (3)
నిలువు
1.       కృశింపజేయు (3)
2.    నారతో పేనిన త్రాడు (3) 
3. నిశిత దృష్టి (4)
4. ఒక పర్వతం (3)
5. నీరాజనం (3)
10. చెమ్మగిల్లు (4)
11. సాధ్యం (3)
12. ముక్తి (3)
13. గింజ లేని కాయ (3)
14. అగ్ని జిహ్వలలో ఒకటి(3)

No comments:

Post a Comment

Pages