శ్రీనివాసుని కల్యాణం - అచ్చంగా తెలుగు

శ్రీనివాసుని కల్యాణం
ఓరుగంటి సుబ్రహ్మణ్యం


ఆంధ్ర కళా సమితి, పన్వేల్, వేదికగా శనివారం (19.1.2019) ఫాయంత్రం వార్షిక కార్యక్రమంగా, శ్రీదేవి భూదేవి సమేత్త అఖిలాండకోటి బ్రహ్మొండనాయకూడైన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. మన సాంప్రదాయరీతిలో వదువరుల పరిచయం ప్రవరలో మొదలుపెట్టి, మాంగల్యధారణ వరకూ ఫురోహితులు వేదమంత్రాలలో జగన్నాధుని కల్యాణం కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి పురప్రముఖులు సమితి కార్యవర్గం, స్థానిక భక్తజనం హాజరై, స్వామివారి కల్యాణం కనులారాగాంచి, తీర్థ ప్రసాదాలను గైకొని, తరించారు. ఆంధ్ర కళా సమితి వారి అన్నప్రసాద వితరణల్లో స్వామి వారి కల్యాణ మహోత్సవ శుభప్రదంగా ముగిసింది.

No comments:

Post a Comment

Pages