సారే జహాఁ సె అచ్ఛా' కు 'స్వేచ్ఛానువాదము - అచ్చంగా తెలుగు

సారే జహాఁ సె అచ్ఛా' కు 'స్వేచ్ఛానువాదము

Share This

సారే జహాఁ సె అచ్ఛాసారే జహాఁ సె అచ్ఛా

సారే జహాఁ సె అచ్ఛా' కు 'స్వేచ్ఛానువాదము

చెరుకు రామమోహనరావు 


सारेजहाँसेअच्छहिंदूसिताँहमारा కు నేను చేసిన స్వేచ్చానువాదము చదవండి. ఇది కూడా అదే బాణీ లో పొదగబడింది. భావమును పెడ త్రోవ పట్టించకుండా తెలుగు భాషానుగుణముగా నాకు చేతనైన రీతిన వ్రాసినాను.  

 దేశాలు ఎన్ని ఉన్న

మన భరతదేశమన్నామిన్న  || దేశాలు||

మనమందు శుకపికాలం

ఈ వనము మనదిలే కలకాలం|| దేశాలు||

 

 

పర్వతముల కది యధిరాజు అది నింగి నీడ రోజూ

మన రక్షకవచమదియే

మనదేశదళపతదియే అదియే    || దేశాలు||

 

ఈ తల్లి యొడిన మెదిలే వేలాదివేల నదులే

తనువే తరుపర్ణహరితమై

తలపించె జగతి నభ నందనమై   || దేశాలు||

 

మతమెపుడు కాదు జోడీ పగ పొగల సెగలతోడీ

మన భారతం మన భారతం సతతమూ

మన ప్రగతి గతికి పథమూ రథము || దేశాలు||

 

No comments:

Post a Comment

Pages