కారట్,మామిడి కాయ పచ్చడి. - అచ్చంగా తెలుగు

కారట్,మామిడి కాయ పచ్చడి.

Share This
కారట్,మామిడి కాయ పచ్చడి.
                                                                                                                                                                - వసంత శ్రీ వేసవి కాలంలో చింతపండు కంటే మామిడి కాయ పులుసులో,పచ్చళ్ళ లోనూ వాడడం మనకి తెలిసిందే.ఈమధ్య వేసవిలోనే కాదు ఏడాదంతా మామిడి దొరుకుతోంది.కారట్కళ్ళకి ఏంటో మంచిది అలా తినేయ్యోచ్చు అసలు,ఇంక రుచిగా చేసుకోవాలంటే--ఇలా పచ్చడి ట్రై చెయ్యండి. కారట్,మామిడి కాయ పచ్చడి.కావలసిన పదార్ధ్జాలు- కేరట్స్4,5., ఒక పుల్లటి మామిడి కాయ.ఎండుమిర్చి-3.పచ్చిమిర్చి౩ఉప్పు తగినంత. పోపు సామాన్లు- ఆవాలు,సెనగపప్పు,మినపప్పు ఇంగువ,కర్వేపాకు. నూనె-ఒక చెంచాడు వేసవి కాలంలో చింతపండు కంటే మామిడి కాయ పులుసులో,పచ్చళ్ళ లోనూ వాడడం మనకి తెలిసిందే.ఈమధ్య వేసవిలోనే కాదు ఏడాదంతా మామిడి దొరుకుతోంది.కేరట్ కళ్ళకి ఎంతో మంచిది అలా తినేయ్యోచ్చు అసలు,ఇంకా రుచిగా చేసుకోవాలంటే--ఇలా పచ్చడి ట్రై చెయ్యండి. కారట్,మామిడి కాయ పచ్చడి. తయారు చేసే విధానం.. కేరట్స్ మట్టి పోయేలా కడిగి తురిమి ఉంచుకోవాలి.ఒక మామిడి కాయ పుల్లటిది తొక్క తీసి ముక్కలు చేసి ఉంచాలి. తాయారు చేసే విధానం.. మూకుట్లో నూనె వేసి వేడయ్యాక- ఆవాలు,సెనగపప్పు,మినపప్పు, ఆవాలు చిటపటలాడాక స్టవ్ ఆపేసి,ఇంగువ,కర్వేపాకు వేసి ఉంచాలి. తర్వాత కారట్,మామిడి కాయ ముక్కలూ ఒకసారి గ్రైండర్ లో తిప్పి,పోపు,ఉప్పు వేసి కలిపి ఒక్కసారి తిప్పితే చట్నీ రెడీ..కేరట్ పచ్సిగానే వేస్తాం కనక,పోషకాహారం. ఇడ్లీల్లోకీ, దోసేల్లోకీ,వడలకీ,అన్నంలోకీ కూడా బాగుంటుంది.కాస్త ఎక్కువ చేసి పెట్టుకుంటే...టిఫిన్స్ లోకి,భోజనం లోకీ ఎంచక్కా 2 రోజులపాటు ఒక ఐటెం రెడీ.అంటా 10 నిమిషాలలో చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

Pages