శ్రీరామా! పాహిమాం ll - అచ్చంగా తెలుగు

 'శ్రీరామా! పాహిమాం ll '

(పద్య కవిత)

సుజాత. పి.వి.ఎల్



రామో రాజీవలోచనో రఘుపతిః సీతామనోల్లాసకః ।
రత్నస్తంభ విరాజమండపగతః రమ్యోత్సవప్రోల్లసన్ ॥
సీతా సౌభాగ్యశోభితాంగి సహితో దివ్యాంబరాలంకృతః ।
లోకానందక కల్యాణవిభవః 
శ్రీరామా! పాహిమాం॥

రామో రత్నకిరీటభూషితశిరాః రమ్యప్రభావోజ్వలః ।
రామా లోలమనోరథప్రకటితా సీతా స్వయంవారిణీ ॥
మాలాదాన విలోకనోత్సుక జనః మాంగళ్యఘోషోద్ధతః ।
దివ్యః  సుందర కల్యాణమహోత్సవః
శ్రీరామా! పాహిమాం॥

రామో రాక్షసమర్దనో రణధురంధరః శాంతస్వరూపో విభుః ।
సీతా సౌమ్యసుధాముఖీ సురనుతా సౌభాగ్యలక్ష్మీశ్వరీ ॥
వేదస్వాన విరాజితాంగణగతః వాగ్దేవతాసేవితః ।
దివ్యః సీతారామ కల్యాణవిభవః
శ్రీరామా! పాహిమాం॥

రామో రమ్యగుణాకరో రఘుకులః రత్నాకరోద్భాసితః ।
సీతా సౌందర్యసారసంపదధికా సౌమ్యాంబికా శోభితా ॥
హోమాగ్నౌ ప్రతిపాదితాంఘ్రియుగళః మంత్రోచ్ఛ్వసద్భూషణః ।
మంగళప్రద కల్యాణమహిమా 
శ్రీరామా! పాహిమాం॥

రామో రాజ్యవిభూషణో రఘుపతిః సత్యప్రతిజ్ఞావరః ।
సీతా సర్వజగద్భిరామవదనా సౌభాగ్యదా శాశ్వతీ ॥
కల్యాణోత్సవమండపే విరచితః కాంతిప్రభావోన్నతః ।
భక్తానందక భూజాత
శ్రీరామా! పాహిమాం॥

***

No comments:

Post a Comment

Pages