పదప్రహేళిక – మే – 2026
దినవహి సత్యవతి
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు (books.acchamgatelugu@gmail.com) చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు.
మే ప్రహేళిక విజేతలు:
కె.శారద
జాకీర్ హుస్సేన్
నాగేశ్వర రావు
సరైన సమాధానాలు పంపినవారు:
తాడికొండ రామలింగయ్య
RAS శాస్త్రి
రామవరపు గిరిజా శంకర రావు
అనురాధ సాయి జొన్నలగడ్డ
సమీర దత్త
PV రాజు
సోమశిల శ్రీనివాసరావు
మధు తల్లాప్రగడ
మంజుల దత్త
మోహనరావు ద్రోణంరాజు
వీరందరికీ అభినందనలు.
|
|
1 |
|
2 |
|
3 |
4 |
|
|
|
|
5 |
|
|
|
|
|
|
|
|
6 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
7 |
|
|
|
8 |
|
|
|
9 |
|
|
|
|
|
10 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
11 |
|
|
|
|
12 |
|
|
|
|
13 |
|
|
14 |
15 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
16 |
|
|
|
|
|
|
|
|
17 |
|
|
|
|
18 |
|
|
|
ఆధారాలు
అడ్డం
1. శుష్కించు (3)
3. కత్తి మీద చారలు (4)
7. పంటలోని చెత్త (3)
8. గుర్రము వీపు పై మోసే బరువు(3)
9. ఈ జంతువు అరుపు – ఒక ఆంగ్ల మాసం (2)
12. అనుక్రమము (4)
13. వానబొట్టు(2)
14. ప్రఖ్యాత చిత్రకారులు (2)
17. ఎలుక (4)
18. క్షయ రోగము (3)
నిలువు
2. కాడి మోసెడి ఎద్దు (3)
4. కంబళి (4)
5. దుష్టుడు (4)
6. ఆవుయొక్క శిరః ప్రదేశము (4)
10. అన్నము (3)
11. అన్యురాలు (5)
12. కత్తి పిడి (3)
15. సముద్రము (3)
16. దూలాలు లేని ఇల్లు (2)



No comments:
Post a Comment