పదప్రహేళిక – సెప్టెంబర్ – 2026 - అచ్చంగా తెలుగు

పదప్రహేళిక – సెప్టెంబర్ – 2026

Share This

 పదప్రహేళిక  – సెప్టెంబర్  – 2026

దినవహి సత్యవతి


గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు (books.acchamgatelugu@gmail.com) చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు.(ఈమెయిలు మారినది. గమనించగలరు.)

జూలై ప్రహేళిక విజేతలు:

RAS Sastry

Zakir Hussain

Chandrasekhar Kambham

1

 

 

2

 

3

 

4

 

5

 

6

 

 

 

 

7

 

 

 

 

 

8

 

 

 

 

9

 

 

 

 

10

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

11

 

12

 

13

14

 

15

16

 

 

17

 

 

 

 

 

 

 

 

 

 

18

 

19

 

20

 

 

 

 

 

 

 

 















ఆధారాలు

అడ్డం

3. పండుటాకు (3)

5. బుడిద గుమ్మడికాయ (4)

7. ముత్యాల సరం (2)

8. సమూహం (2)

9. నూతనత్వము (4)

10. మోక్షము (3)

11. గడ్డి (3)

13. మొసలి (4)

16. ఒక దుంప (2)

17. ఆపద (2)

18. వాయుదేవుడు (4)

20. కావడి బద్దా?( 4)

నిలువు

1.      కోరిక (5)

2.     స్థానము (2)

3.     వృత్తి (4)

4.     వంశ శ్రేష్టుడు (4)

6.రోగము (3)

11. కుక్క (4)

12. వ్యవహారం (4)

14. నక్క తోక ( 3)

15. కోతి (3)

18. యుద్ధము (2)

19. బోయవాడు (2)

                                       

 



No comments:

Post a Comment

Pages