పదప్రహేళిక – మే 2024 - అచ్చంగా తెలుగు

                                                         పదప్రహేళిక – మే 2024

                                                                                                             దినవహి సత్యవతి


గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక(ఫిబ్రవరి) విజేతలు:

మోహనరావు ద్రోణంరాజు 

 కె.శారద

RAS శాస్త్రి 

  సరైన సమాధానాలు పంపినవారు:

 శ్రీమతి రంగావఝల శారద 

మధు తల్లాప్రగడ 

తాడికొండ రామలింగయ్య

సోమశిల శ్రీనివాసరావు 

 వర్ధని మాదిరాజు  

కె.ప్రసూన  

కె.ఎల్.రామకుమార్ 

స్వరూప రాణి  

హరికుమార దత్త 

 పడమట సుబ్బలక్ష్మి 

  అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.

పదప్రహేళిక – మే – 2024

(10 x 9 )


ఆధారాలు

అడ్డం :

1.    కందురీగ (3)

3. లతా మంగేష్కర్ బిరుదు (5)

6. విఘ్నేశ్వరుడు (5)

7. దీనితో అన్నీ కొనలేము (3)

8. భీష్ముని పండుగ , ఒక తిథి (4)

11. భుజ బలము, ఒక సినిమా (4)

13. చంద్రుడు (2)

14. వజ్రాయుధము (2)

16. యుద్ధ శాస్త్రము (4)

17. రాజుగారి కొలువు కూటము (4)

నిలువు :

1.     సరస్వతీదేవి(4)

2.    మసాలా దినుసు (3)

3.    నూనె తీసే యంత్రము (3)

4.    కోపమున్న స్త్రీ (3)

5.    శ్రీరాముడి కుమారుడు (3)

8. మార్గము ( 4)


9. దండం  ------ గుణం భవేత్ అంటారు (2)


10. ఒక ఋతువు (4)


11. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే శుభమని ప్రతీతి (3)


12. చీర పేను (3)


15. తగవు సగంలోనే ఆగిపోయింది! (2) 


No comments:

Post a Comment

Pages