పద ప్రహేళిక - 28
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
సోమశిల శ్రీనివాసరావు
వర్ధని మాదిరాజు
దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
     పదప్రహేళిక – మార్చి-23
                                                      (  9 x
9 )
| 1 |  | 2 |  |  | 3 | 4 |  | 5 | 
|  |  |  |  | 6 |  |  |  |  | 
| 7 |  |  | 8 |  | 9 |  | 10 |  | 
|  |  | 11 |  |  | 12 | 13 |  |  | 
|  | 14 |  |  | 15 | 16 |  |  | |
| 17 |  | 18 | 19 | 20 |  |  | 21 | |
| 22 |  |  | 23 | 24 |  |  | 25 |  | 
|  |  | 26 |  |  |  | 27 |  |  | 
| 28 |  |  |  |  | 29 |  |  |  | 
అడ్డం: 
1.     ఎండిన చేప (4) 
3. చిన్న దోనె (4)  
7. హిందీ కొంచెము / తెలుగు
ముసలితనము (2) 
8. వెల్లుల్లి (3) 
10. వర్తకుడు (2) 
11. రాళ్ళు చెక్కే పరికరం (2) 
12. అసురుల తల్లి (2) 
14. పిల్ల జమీందారు (2) 
16. చింత గింజ (2) 
18.  పంది (2) 
20. ఏనుగు కాలికి కట్టే గొలుసు (2) 
22. పిరికితనము (2) 
23. కరువు (3) 
25. తిరగబడిన చలి పందిరి (2) 
28.  అశాశ్వతము
(4) 
29. నన్నన్య, తిక్కన, ఎఱ్రా ప్రగ్గడ (4) 
నిలువు : 
1) గంజాయి (4)
2) కోనేరు (2)
4) పంచమీ విభక్తి ప్రత్యయము
(2) 
5) విష్ణువు (4) 
6) అప్పటికప్పుడు చెప్పే
కవిత్వము (2) 
8) సొగసు (2) 
9) శివుడి వాహనం (2) 
11) అస్తిత్వం (2) 
13) సొర కాయ (3) 
15) ధరణి (1) 
17) చెఱసాల (4) 
19) మూడు చక్రాల బండి (2) 
20.దుఃఖము (2)
21. ఊహింప శక్యము కానిది (4) 
24.చేప (2) 
26.వాన బొట్టు (2) 
27.నీటి మధ్యలో ఉండే భూభాగం (2) 
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment