సర్వ మంగళకారుడు! - అచ్చంగా తెలుగు

సర్వ మంగళకారుడు!

Share This

సర్వ మంగళకారుడు!

-సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.హర హర మహాదేవ
మంత్రోచ్ఛారణం..
తొలగించు సమస్త పాపం..
పార్వతీ సహిత మనోహర భుజంగ విబూది భూషణం..
రజత రేఖల దివ్య తేజోభరణం..
శివనామ స్మరణం..
శివరాత్రి జాగరణం..
సకల సంకల్ప సఫల నిశ్చయ శుభప్రదం..
సర్వ మంగళకారకుడు
బోళాశంకరుడు..
ముల్లోకాల పాలించు త్రినేత్రుడు
కపాళ ధర కృపాశాంభవుడు..
శివోహం..శివోహం..శివోహం!
*****

No comments:

Post a Comment

Pages