భక్తుల సంకల్పం - సత్యదేవుని వ్రతకల్పం - అచ్చంగా తెలుగు

భక్తుల సంకల్పం - సత్యదేవుని వ్రతకల్పం

Share This
భక్తుల సంకల్పం - సత్యదేవుని వ్రతకల్పం 
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 
 

ఆంధ్ర కళ సమితి, పన్వేల్ కార్యవర్గం ఆధ్యత్మిక కార్యక్రమాలలో భగంగా కార్తిక మాసం బహుళ పంచమీ శుభముహూర్తాన శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి వ్రతమహోత్సవం అంగరంగ వైభోగంగా జరిపించారు. బ్రహ్మశ్రీ కళ్యాణస్వామి రామాంజనేయుల మంత్రోచ్చారణలో పది జంటలు వ్రతకల్పంలో పాల్గొని రమాసమేత సత్యదేవుని కొలిచి తరించారు. పూజానంతరం అర్చకులస్వామివారు సత్యదేవుని కధాసారాశం వివరించి స్వామివారి ప్రసాదం భక్తులకుపంచారు.   కార్యవర్గం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణగావించి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని  సంపూర్ణం  చేసారు. 
***

No comments:

Post a Comment

Pages