ఆర్ధిక రాజధానిలో దసరా సంబరాలు - అచ్చంగా తెలుగు

ఆర్ధిక రాజధానిలో దసరా సంబరాలు

Share This
ఆర్ధిక రాజధనిలో దసరా సంబరాలు 
ఓరుగంటి సుబ్రహ్మణ్యం దాదర్ (ముంబై)లోని ది బొంబయి ఆంధ్రమహసభ & జింఖన ఆధ్వర్యంలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి.  ఈ సంధర్భంగా శానుస్ మీడియ హైదరాబాద్ వారి ఆర్పి  పట్నాయిక్ స్వరపరచిన పాటల విభావరి రవింద్ర నాట్యమందిర్ లో వీనుల విందుగా సాగింది.
ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయిక్ హాజరైయ్యారు.  రెండు దశాబ్దాల తన సినీ సంగీత సాహిత్యానుభవాలను ముచ్చటిస్థూ ప్రీక్షకులను మురిపించారు. 
మహాసభ ట్రస్తీ చైర్మన్ పోతు రాజారాం, అధ్యక్షులు సంకు సుధాకర్ ముఖ్య అతిథిని శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికతో సన్మానిచారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.  
***

No comments:

Post a Comment

Pages