నవీ ముంబయిలో ఆట పాట వేడుకలు - అచ్చంగా తెలుగు

నవీ ముంబయిలో ఆట పాట వేడుకలు

Share This
నవీ ముంబయిలో ఆట పాట వేడుకలు
ఓరుగంటి సుబ్రహ్మణ్యం ముంబయి తెలుగు బ్రాహ్మణ సంఘానికి చెందిన మన వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నవీ ముంబయి బాలాజి మందిర ఆవరణలో జరిగిన సాంస్క్రుతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్నారుల 'గణపతి వందనం' 'అయిగిరి నందినీ 'మహిషాసురమర్ధినీ న్రుత్యాలు నయనానందకరం. హరిత సారికలు ఆలపించిన అన్నమయ్య రామదాసు నారాయణతీర్థులు తదితరుల కీర్తనలు ఆహుతులను మంత్రముగ్ధులు  చేసాయి. ఈ కార్యక్రమానికి శ్రీమతి పద్మజ వ్యాఖ్యాత గా వ్యవహరించారు. వందన సమర్పణతో ఈ వేడుకలు ముగిసాయి. 
***

No comments:

Post a Comment

Pages