ఓట్సు ఫ్రూట్ సలాడ్ - అచ్చంగా తెలుగు

ఓట్సు ఫ్రూట్ సలాడ్

Share This
ఓట్సు ఫ్రూట్ సలాడ్

పెయ్యేటి శ్రీదేవికావల్సిన పదార్థాలు: ఏపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఖర్జూరం ముక్కలు, బొప్పాయి పండు ముక్కలు, దానిమ్మ గింజలు (సీడ్ లెస్), జీడిపప్పు పలుకులు, గ్లాసు పాలు, మూడు స్పూన్సు ఓట్సు, డాబర్ తేనె, టూటీ ఫ్రూటీ ముక్కలు.  
            పాలు కాచి, ఓట్సు వేసి, పాలలో ఉడికాక, చల్లార్చి, అందులో పళ్లముక్కలన్నీ వేసి, తేనె పోసి కలపాలి.  పైన కొంచెం పాలు పోయాలి.  ఫ్రిజ్ లో పెట్టాలి.  కప్పుల్లో వేసి సర్వ్ చేసేటప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ పైన వేసి, ఆకుపచ్చ, ఎరుపు టూటీ ఫ్రూటీ ముక్కలు అద్ది అతిథులకు ఇస్తే చూపులకే కాదు, తినడానికి కూడా చాలా రుచిగా వుంటుంది.

No comments:

Post a Comment

Pages