దట్ ఈస్ బాపు ! - అచ్చంగా తెలుగు

దట్ ఈస్ బాపు !

Share This
బాపు గారి గురించి ఈ చిన్న ఏక లవ్య శిష్యుడు. నేను ఎలాగో Animation Field లో ఉన్నాను కనుక జస్ట్ దాని గురించి బాపు గారి అభిప్రాయం ఇక్కడ మీతో పంచుకోవాలని రాస్తున్నాను. ఎవరో ఒకాయన ఎప్పుడో బాపు గారిని అడిగారట.." ఏమండీ Animation సినిమాలు తీస్తున్న డిస్నీ గురించి మీ అభిప్రాయం ఏమిటి " అని. అప్పుడు బాపు గారి సమాధానం " He was the CREATOR of Another World " అని. కదిలే బొమ్మల సృష్టి కర్త గురించి అంత గొప్పగా చెప్పిన ఈయన మాత్రం తన నిశ్చల ( Cartoons, Illustrations, Paintings on Ramayanam ) బొమ్మలతో అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించి కూడా తన గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు. That is బాపు. - ఆర్టిస్ట్ బి.వి.నాగేంద్రబాబు Coffee Bapu tho Cinema

No comments:

Post a Comment

Pages