శివం -44 - అచ్చంగా తెలుగు
శివమ్మ కధ -17
శివం -44
రాజ కార్తీక్

(శివమ్మ తన  బిడ్డ ల మారిన నాకు స్నానం చేయిస్తుంది ..నా కనుల లో కు౦కుడు రసం పడింది ..నేను ముద్దుగా ఏడవ సాగాను ...నంది ఒక సంధెహం అని అడుగుతాడు ..)

బ్రుంగి "నాకు తెల్సు లే వయ్య నీ సందేహం ..ఇప్పుడు మన బాల శివుడు మూడవ కంటి లో కూడా కుండకుడు రసం పడీ అయన మూడవ కన్ను తెరిసే ప్రళయం అంట వా "

నాగరాజు "అదేమీ లేదు అయ్యా వాళ్ళ అమ్మ కోసం మూడవ కన్ను తెరుస్తాడు ఏమో కానీ మన స్వామి ..ఆమె వాళ్ళ తెరవడు .."

చంద్రుడు "ఆమె ఆ మూడవ కన్ను తెరిచినా అందులో నుండి భక్తీ వెల్లువ వస్తుంది "అంటు నన్ను చూసి ఆనందిస్తున్నాడు ..

బ్రుంగి "సరదాగా అన్నాను లే  చంద్ర స్వామి ,"

నంది "చంద్ర స్వామి తమ చల్లని వెన్నెల వలె సమాదానం చెప్పారు "

నంది తో అందరు "తమరి సందేహం ఏంటి "

నంది "మన తో శివమ్మ కైలసం వచ్చిన తర్వాత కూడా శివయ్య ఇంతే మారిపోతార వాళ్ళ అమ్మ కోసం బాలుని వలె .."

బ్రుంగి "ఆ ఊహ భలే ఉంది నంది స్వామి ..అల చిన్న శివయ్య బుజ్జి బుజ్జి పదాలు వేసుకొని వస్తుంటే మన మీద ఎక్కించుకొని సరదాగా ఆయన్ని ఆనందింప చేయవచు ..అలాగా అమ్మ ని కూడా .."

నాగరాజు "భలే ఉంది ..ఇది నేను ఒప్పుకోను ..మీకు ఎలా ఉన్న మహాదేవుడు అంతే కానీ అమ్మ ముందు మల్లి పరమేశ్వరుడు పిల్లవాని వలె మారిపోతే ..అమ్మ నన్ను మల్లి అయన కంఠం నుండి దూరం గా ఉండాలా "అన్నాడు 

చంద్రుడు "అవును నేను నాగరాజు తో ఎకిబవిస్తా..మల్లి రోజు ఆయనకు స్నానం అని నన్ను కూడా "అంటున్నాడు ..

వీరందరి మాటలు చూసి విష్ణు,బ్రహ్మ దేవుల వారు మీ మాతలు చూస్తున్న వారు ఎంతో పులకించారు ..

పార్వతి మాత "శివమ్మకైలాసం వస్తే ఇక ఎప్పుడు ఆమెతో ఉండవచ్చు,ఆమె కోసం మహాదేవుల వారు చేసీ ఈ లీల "అంటూ ఆనందబాష్పాలు రాల్చింది ..

నారద ముని "నిజంగా శివమ్మ తల్లి కోరిక మేరకు  ఆమె కు శిశువు ని అనుగ్రహిన్న్చి ఉంటె ఆమెకు ఈ అదృష్తం వరించి ఉండేదా "

విష్ణు దేవుడు -బ్రహ్మదేవుడు "నారద ! ఆమె ఈరోజు కాదు ..తన ఆమె జీవితంత తన దైవాన్ని బిడ్డ ల మానసికంగా సాకింది ..భక్తుల చరిత్రలోశివమ్మ తల్లి కి ఆమె మాతృ హృదయానికి .నిష్కామ భక్తీ కు  "అంటూ నావైపు చూస్తునాడు విష్ణు దేవుడు ..ఆయనీ కాదు అందరు ..

శివమ్మ భక్తీ పరాకాష్ట కి చేరింది .
నేను ముద్దుగా ముద్దుగా గుక్కపట్టి ఏడుస్తున్న కదా ,మూతి ముడిచి ఎదుస్తునెఉన్న మా అమ్మ ముద్దు చేసిన ..వెంటనే ..

శివమ్మ "ఏడిచి ఏడిపించకు కన్నయ్య ,నేను తట్టుకోలేను "అంటూ బాధపడింది జీరబోయిన కళ్ళతో ..
"ఈ కళ్ళ నా నేను ఇంతకాలం ఏడిపించింది బిడ్డ లేక ,నిజంగా నన్ను చూసినప్పుడు కదా ఆమె కళ్ళలో ఆనందం ..నన్ను బిడ్డ ల సాకతున్న అప్పుడు కదాఆమెకు సంతృప్తి ,నేను ఏమి అదృష్తం చేశాను ,,ఈ తల్లి ఒడిలో కి రాటానికి ,,ఆమె చేతులో కన్నా బిడ్డలా వదగటానికి ,మా అమ్మ చనుబాల తీపి తెల్సుకొని కదా ఆమెకు బిడ్డను అయ్యాను ..లోకాల సృష్ట చేసిన అప్పుడు కూడా ఇంత ల ఆనందపడలేదు ...నిజానికి నేను మా అమ్మ కోరిక తీర్చాన,మా అమ్మ న కోరిక తీర్చింద  ..స్మశానం లో ఉండే నాకు ఇలాంటి తల్లి ఉండి ఉంటె .ఇంకా ఇలాంటి తలంపు రాలేదు ఎందుకు నాకు .. ప్రలయాలు చుసిన నేను .ఈ తల్లి కనీరు చూసి కొంచo కూడా తట్టుకోలేకపోతున్న .గుండె నిండా ఈ పెగుబాష తెల్సుకొని ..అమ్మ అని నా గుండెలు నిండా అనడం సరి అని పించింది .. విరాగి కి నేను,,,విరాగి అంటే కన్నా ఈ తల్లి కోసం ప్రాకులాడే వాడి గ ఉండటమే సమంజసం,మాఅప్పుడు అమ్మ కు బిడ్డ ల పుడతా ..అప్పుడు బిడ్డలు లేరు అని ఆమె ఎదిచిన బాధ పూర్తిగా తగ్గిపోతుంది ...చా ..ఎప్పుడో మా అమ్మ దెగ్గరకు వచ్చి ఉంటె ఎంతో ఆనందపడేది ..నా తల్లి పడిన గోషా ఇప్పుడు ఆ నేను తెరచింది ..అదే నిజంగా ఆమె బిడ్డ అయ్యి ఉంటె ఇంతసేపు ఉండేవాడన ..కాదు ఇక మా అమ్మ ని కష్ట పెట్టకూడదు,శివమ్మ తల్లి చూపించేది భక్తీ కాదు అంతకు మించి న మదురానుబూతి..సృస్తి కి పూర్వం నుండి ఉన్న నాకు మా అమ్మ చూపించెయ్ ప్రేమ కన్నా మదురమైనడి ఎక్కడ లేదు ..  "   
.
నేను అనుకున్నదే మీ పార్వతి మాత చెబ్తుంది అందరికి ..అందరి కళ్ళ లో కన్నీరు..బబ్రహ్మ విష్ణు మాతలు నారద ముని కి కూడా .. 

శివమ్మ "ఏడవకు శివయ్య ..."

నేను ఏడుపు ఆపేసాను ..కానీ ఇప్పుడు నాకు ప్రేమ తట్టుకోలేని ఏడుపు వస్తుంది..
చేతులు ముందు కు చాపి మా అమ్మ ని పట్టుకొని ఎన్నో సంవత్స్రములు తన తల్లి కి దూరం అయిన బిడ్డ ఏడుపు ల భుజం మీద వాలి ఏడుస్తున్న ..

ఏడుపు లో తేడ తెల్సుకున్న మా అమ్మ "ఏడవకు కన్నయ్య నేను ఉన్న గ నేను వచేసను గా "

"ఎన్నో యుగాల నటి ప్రేమ నాకు దొరికింది ..మీ అందరికి అమ్మ ఉంది కాని నాకు లేదు కదా ఇప్పటిదాకా .."

విష్ణు బ్రహ్మ లు "మహాదేవ తల పైన గంగుండాలి కానీ కంట కాదు .."

నంది బ్రుంగి నాగరాజు  చంద్రుడు కూడా"మహా దేవుని స్వరం లో ..ఎదో ఆర్ద్రత ..ఎప్పుడు చూడలేదు ." 

No comments:

Post a Comment

Pages