పదప్రహేళిక – ఏప్రిల్ – 2026
దినవహి సత్యవతి
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు (books.acchamgatelugu@gmail.com) చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు.
జనవరి ప్రహేళిక విజేతలు:
కె.శారద
తాడికొండ రామలింగయ్య
RAS శాస్త్రి
సరైన సమాధానాలు పంపినవారు:
రామవరపు గిరిజా శంకర రావు
సమీర దత్త
PV రాజు
సోమశిల శ్రీనివాసరావు
జాకీర్ హుస్సేన్ మోహనరావు ద్రోణంరాజు
అనితా సుందర్
నాగేశ్వర రావు
అచ్చంగా తెలుగు – పదప్రహేళిక
(9 x 9)
|
1
|
|
|
2 |
3 |
|
|
4 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
5 |
|
|
|
|
6 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
7 |
8 |
|
|
|
9 |
10 |
11 |
|
|
12 |
|
|
13 |
|
14 |
|
15 |
|
|
|
|
16 |
|
17
|
18 |
|
|
|
|
|
19 |
|
|
|
20 |
|
|
|
సూచనలు
అడ్డం
1.
వేటకుక్క (4)
3. సముద్రము (4)
5. శివుని ఆయుధము (4)
6. రంగోలి వేయడానికి ఉపయోగించే చిన్న పాత్ర (4)
7. ఏనుగు మెడ గొలుసు(3)
9. జాజికాయ
(3)
12. చుక్కా? (2)
15. ఊడా? (2)
16. అసహ్యం (2)
17. హిందీ చిరునామా (2)
19. పదవ నడిపే సాధనాలు(3)
20. కొంచము (3)
నిలువు
1.
సుగంధ ద్రవ్యము (4)
2.
యాదవ కులనాశిని (4)
3.
పొట్టేలు (4)
4.
దర్జీ పక్షి (4)
7. తప్పుకొను (3)
8. నక్షత్రమా? (2)
10. కవ్వము (2)
11. వంటచెఱకు (3)
13. కష్టాలు / బాధలు (3)
14. బద్ధకము (3)
16. ఆంగ్ల రహదారి (2)
18. తండ్రి తండ్రి (2)



No comments:
Post a Comment