'శ్రీ వారాహ్యాష్టకమ్!'
- సుజాత.పి.వి.ఎల్.
7780153709.
1. ఓం శ్రీవారాహ్యై నమః
ఆష్టమాతృకావంద్యే!
తప్తకాంచనవర్ణే! ఖడ్గపాణినీ!
శూలధారిణీ
2. రాక్షసకులనాశినీ! లోకరక్షణకారిణీ!
తాపనాశినీ! శరణ్యే!
శాంతిరూపిణీ!
3. వారాహ్యే! మహాదేవీ! శక్తిమయే!
తవ పాదారవిందే శరణం మమ!
ఘోరశత్రు నివారణీ!
4. తమోమయ జగత్ప్రకాశినీ!
తవ నామస్మరణే మోక్షసిద్ధిర్ధ్రువం
శుభకారిణీ!
5. కరుణారససాగరే! కృపాదృష్టిసమన్వితే!
తవ కటాక్షమాత్రేణ రోగశోకనివారిణీ!
6. తవ పూజాప్రసాదేన
తవ స్మరణమే జీవనమధురం భయనాశన కారిణీ!
7. ఓం శ్రీవారాహ్యై నమః
తవ పాదకమలే శరణమ్మశేషజనానాం!
అస్త్రశస్త్ర శర్వాణీ..
8.అష్టమాతృకాదేవ్యై జగజ్జనని!
తవ చరణసేవకులకే శాంతిః సుఖం వరప్రదాయినీ!
మహామంత్ర, మహాతంత్ర
మహాశక్తి స్వరూపిణీ!
శ్రీ వారాహీ దేవ్యై నమోనమః!
***
No comments:
Post a Comment