పదప్రహేళిక – అక్టోబర్ – 2024
దినవహి సత్యవతి
గత ప్రహేళిక(ఫిబ్రవరి) విజేతలు:
తాడికొండ రామలింగయ్య
పి.వి.రాజు
ఆర్.ఎ.ఎస్.శాస్త్రి
సరైన సమాధానాలు పంపినవారు:
అనిత సుందర్
ఆర్. శారద
మోహనరావు ద్రోణంరాజు
సోమశిల శ్రీనివాసరావు
కె.శారద
మధు తల్లాప్రగడ
కె. ప్రసూన
అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
పదప్రహేళిక – అక్టోబర్ -24
| 1 
 | 
 | 2 | 
 | 
 | 3 | 4 | 
 | 5 | 
| 
 | 
 | 
 | 
 | 6 | 
 | 
 | 
 | 
 | 
| 7 | 
 | 
 | 8 | 
 | 
 | 
 | 9 | 
 | 
| 
 | 
 | 10 | 
 | 
 | 
 | 11 | 
 | 
 | 
| 
 | 12 | 
 | 
 | 
 | 13 | 
 | 
 | 
 | 
| 14 | 
 | 
 | 
 | 15 | 
 | 
 | 
 | 16 | 
| 17 | 
 | 
 | 18 | 
 | 
 | 
 | 19 | 
 | 
| 
 | 
 | 20 | 
 | 
 | 
 | 21 | 
 | 
 | 
| 22 | 
 | 
 | 
 | 
 | 23 | 
 | 
 | 
 | 
ఆధారాలు
అడ్డం
1. దేశ ప్రథమ పౌరుడు (4)
3.లలితా సహస్ర నామాల్లో ఒకటి (4)
7. మూడు చక్రాల బండి (2)
8. పెళ్ళికాని యువతి (3)
9. శివుడి ఆజ్ఞ లేకుంటే ఇదీ ఏమీ చేయలేదు (2)
12. వ్యవసాయం (3)
13. కంప్యూటర్ లో ఉంటుంది – ఎట్నించైనా అదే (3)
17. పెసరట్టు సగం తిన్నాక ఉపద్రవం వచ్చింది (2)
18. శరీరంలో అతి పెద్ద గ్రంథి (3)
19. రెండు నిమిషాల చిరుతిండి (2)
22. పుట్టు మచ్చ (4)
23. మానసికమైన బాధ (4)
నిలువు
1. ఇంగ్లండులో ఇంకా కొనసాగుతోంది (4)
2. బోటు చివరలో మునిగి నాలుగేళ్ళ దూడగా మారింది (2)
4.ఇది నాలుగు విధాల చేటుట! (2)
5. ఈ పువ్వులో దాగున్న మన పత్రిక (4)
6.అష్టాదశ శక్తి పీఠము లోని దేవి (3)
10. తెలుగు భాషకు ప్రత్యేకమైనది (3)
11. కథ కంచికి.. మనం ? (3)
14. పాకుడు రాళ్ళు---- రచయిత (4)
15. నోరూరించే తీపి వంటకం (3)
16. విడువకుండా చేసే ప్రయత్నానికి ఈయన పేరు (4)
20. సన్నిధి (2)
23. టాటా – బుల్లి కారు (2)
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment