పదప్రహేళిక – జనవరి 2024
దినవహి సత్యవతి

గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
పి.వి.రాజు
సోమశిల శ్రీనివాసరావు
సరైన సమాధానాలు పంపినవారు:
ద్రోణంరాజు మోహనరావు
ద్రోణంరాజు వెంకట నరసింహారావు
జాకీర్ హుస్సేన్
కె.శారద
కె.ప్రసూన
అనురాధ సాయి జొన్నలగడ్డ
వర్ధని మాదిరాజు
అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
 
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
   
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
  
   
 
ఆధారాలు
అడ్దం: 
1.      
బాల విధవ (4) 
4. చెడు త్రోవ  (4) 
7. వాంతి (2) 
8. మహారాజు భార్య తిరగబడింది (2) 
9. కథా?  (2) 
11. స్వప్నమా?  (2) 
13. కలహాలు పెట్టే ముని / నారదుడు (4) 
14. ధ్వనించు (4) 
15. జంతువు పేరుతో తయారయ్యే ఒక వంటకం (4) 
18. పాలకూర (4) 
21. తిరగబడిన పక్షి / కొండ (2) 
22. నాలుగు చక్రాల వాహనం అటునుంచి వచ్చింది (2) 
23. రాముడు ఈ యుగము వాడు (2) 
25. పాద తాడనము (2) 
27. బహుమానము (4) 
28. పురుగు అట్నుంచి ఎగురుతూ వచ్చింది (4) 
నిలువు:
1.      
వైద్య శాస్త్రము (4) 
2.     
ఏనుగు ఎదురు తిరిగింది (2) 
3.     
అశ్రద్ధ / లోభము (4) 
4.     
గట్టి పదార్థం నమిలేటప్పుడు వచ్చే శబ్దం  (4) 
5.     
శబ్దము (2) 
6.     
దిగదుడుచు (4) 
10. అన్నమయ్య ఇంటిపేరులోని మొదటి రెందు అక్షరాలు (2) 
12. చేపలు పట్టేది తలక్రిందులైందా? (2) 
15. అజీర్ణం లో ఇది వస్తుంది నోట్లోంచి (4) 
       
16. ఋగ్వేదం తెలిసిన ఋత్విక్కు (2) 
      
17.  వేరే స్త్రీ మొగుడు తికమక
పడ్దాడు (4) 
      
18. కొండ (4) 
     
19. ఉదకము (2) 
      
20.  వేగంగా (4) 
       
24. నక్షత్రం (2) 
       
26. తిరగబడిన నేత్రము (2) 
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment