పద ప్రహేళిక - 20
దినవహి సత్యవతి
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
| 1 | 
 | 2 | 
 | 3 | 
 | 4 | 
 | 5 | 
| 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
| 6 | 
 | 
 | 
 | 
 | 
 | 7 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
| 8 | 
 | 
 | 
 | 
 | 9 | 
 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
 | 10 | 
 | 
 | 
 | 
 | 
| 11 | 
 | 12 | 
 | 
 | 
 | 13 | 
 | 14 | 
| 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
| 15 | 
 | 
 | 
 | 
 | 
 | 16 | 
 | 
 | 
      ఆధారాలు
అడ్డం:
1. సేరులో 16 వ వంతు (3)
4. మిట్ట (3)
6. గిట్టుబాటు (3)
7. చిన్న కుండ(3) 
8. అమ్ముల పొది
(4) 
9. తోలు సంచీ (4) 
11.ఒక రకపు చేప
(3) 
13. సాహసము (3) 
15. చిక్కు (3) 
16. మాయలు (3) 
నిలువు : 
1.    
పక్షి రెక్క (3) 
2.    
పిడకల ప్రోగు (3) 
3.    
శంఖము (4) 
4.    
చీపురు (3) 
5.    
రాతి చిప్ప (3) 
10. అంకురము (4) 
11. కప్ప (3) 
12. వేగము (3) 
13. చెరువు గట్టు
(3) 
14. గుగ్గిళ్ళు
(3) 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment