పదప్రహేళిక – జూలై – 2026
దినవహి సత్యవతి
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు (books.acchamgatelugu@gmail.com) చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు.
మే ప్రహేళిక విజేతలు:
కె.శారద
తాడికొండ రామలింగయ్య
RAS శాస్త్రి
సరైన సమాధానాలు పంపినవారు:
జాకీర్ హుస్సేన్
నాగేశ్వర రావు
రామవరపు గిరిజా శంకర రావు
మధు తల్లాప్రగడ
వీరందరికీ అభినందనలు.
పదప్రహేళిక
(9 x 9)
|
|
1
|
2 |
3 |
4 |
|
|
5 |
|
|
6 |
|
7 |
|
|
|
|
|
|
|
8 |
9 |
|
|
|
|
|
|
|
|
10 |
|
|
|
|
11 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
12 |
|
13 |
|
|
14 |
15 |
16 |
|
|
|
|
|
|
|
17 |
|
18 |
|
|
|
|
|
|
19
|
20 |
|
|
|
|
21 |
|
|
|
|
22 |
|
|
|
సూచనలు
అడ్డం
1.
ఒక రకపు చేప (3)
4. ప్రతినచేయు(4)
7. నాణెం(2)
8. సప్తస్వరాలలో 3,4 (2)
10. లక్ష్మి (3)
11. రైతు భూకామందుకు వ్రాసిచ్చిన కౌలుపత్రము(4)
12. అల్లరిపిల్లవాడు (4)
14. తోటికోడలు(3)
18. మనథుడి భార్య తిరగబడింది(2)
19. విష్ణుపత్ని (2)
21. కర్పూరము (4)
22. పక్షిరెక్క(3)
నిలువు:
2.
దక్షిణ అమెరికాలో ఒక దేశం(2)
3.
భూమి పన్ను (3)
4.
బిక్కిరము (4)
5.
శూర్పణఖ(4)
6.
ఆచారము / కట్టుబాటు (3)
9. కోళ్ళగూడు చివర లేదు(2)
12. కూడా ఉండేవాడు(4)
13. తెలుగు లివర్(4)
15.ఖండనము (2)
16. అనావృష్టి(3)
17. పొట్టి(3)
20. పరిమితి(2)



No comments:
Post a Comment