ఇదేనేమో?
శ్రీ సాహితి
9704437247

అతీతంగా
ప్రశ్న రూపంలో
అంతర్లీనంగా నీవు....
అగాధంలో
బాధ రూపంలో
అనన్యముగా నేను.....
పరస్పరం ఎదురుపడని
ప్రయాణంలో ఒకరికి ఒకరు
గమ్యం కావడమంటే
బహుశా
జీవితానికి నిర్వచనం
ఇదేనేమో?
***
భజగోవిందం సి.హెచ్. ప్రతాప్ మనిషి జీవితమంతా ఏదో సంపాదించేందుకు పరుగెడుతుంటాడు. ధనం, పేరు, పదవి, ప్రశంసలు లభిస్తే ఆనందం శాశ్వతమవుతుందని ఆశపడ...
No comments:
Post a Comment