పెళ్ళెందుకంటే ...
- సూర్య కుకునూర్
ఏరా .. వోడ్కా లో స్ప్రైటా ? కోకా ?  టెర్రెస్ లో డ్రింక్స్ ఎరేంజ్ చేస్తూ అడిగాను.  స్ప్రైట్  అన్నాడు అన్నయ్య  ఉయ్యాల లో కూర్చుంటూ.  చీర్స్ రా ..  బీన్ బ్యాగ్ లో కూర్చుంటూ మందు సెటప్ చూసి నాన్న లా మండిపడతావేమో అనుకున్నా .. అన్నాను .  ఆ చెప్పారు .. చలిగా ఉంది అంటే బీర్ ఇచ్చావంట కదా నవ్వుతూ అన్నాడు .  నేను బళ్ళో కెళ్ళి బొంగరాన్ని బొండాం సుబ్బయ్య బొటన వేలి పై తిప్పిన విషయం తో మొదలు పెట్టి గీత ని చదవరా, తెలుసుకోరా అంటే ఎదురింటి గీత వెనక తిరగటం వరకు కామా లేకుండా బీర్ అయ్యేవరకు నా లైఫ్ లో రివైండ్ రాగాలు వినిపిస్తూనే ఉన్నారు.  తరువాత ఏంటి ప్లాన్ ? ఏం  చేద్దామనుకుంటున్
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment