పదప్రహేళిక – మే 2025
దినవహి సత్యవతి
పదప్రహేళిక – May
 2025 
| 1 |  | 2 | 3 |  | 4 | 5 |  | 6 | 
|  |  | 7 |  |  | 8 |  |  |  | 
| 9 | 10 |  |  |  |  |  | 11 |  | 
| 12 |  |  |  |  | 13 |  |  |  | 
|  |  |  |  |  |  |  |  |  | 
| 14 |  | 15 | 16 |  | 17 | 18 |  | 19 | 
|  |  | 20 |  |  | 21 |  |  |  | 
| 22 | 23 |  |  |  |  |  | 24 |  | 
| 25 |  |  |  |  | 26 |  |  |  | 
ఆధారాలు
అడ్డం
     1) మెట్టదామర
(4) 
     4) ఎద్దు
మూపురము (4) 
     7) తిరగబడిన
వృద్ధుడు (2) 
     8) ఆంగ్ల ధనం (2) 
      9) మోసం  (2)
     11) వస్త్రము (2)
     12) తిరుమల
కొండలలో ఒకటి (4) 
     13) రోకలి (4) 
     14) మండు /
రగులు (4) 
      17) మేర (4)  
      20) సందడి (2)
      21) ఇది ‘జిత్తులమారి’ (2) 
      22) లేఖారూప
అక్షర విన్యాసం(2) 
      24) భార్య (2)
      25) వ్యాపించు
(4) 
      26) ముంగిస
బెదిరి అటూ ఇటూ పరిగెత్తింది (4)
నిలువు: 
1)   
ఆరోగ్యం చెదిరింది (4) 
2)   
పశువు (2) 
3)   
కైలాసము (4) 
4)   
చాలామంది కలిసి చేసే సేద్యం (4) 
5)   
సన్నని భూభాగము (2) 
     6) సమ్మెట (4) 
    10) పేరు చివర
ఇది చేరిస్తే మర్యాద ఇచ్చినట్లు(2) 
    11) మేకు (2)  
     14) ధైర్యము /
సాహసము  (4) 
      15) చివర
(2) 
      16) చిక్కుపడు
(4) 
      17) ఎఱ్ఱ
పాషాణము (4)
      18) నక్షత్రము
(2) 
       19) హఠాత్తుగ
(4) 
      23) చివర లేని
పిలక (2)
      24) పత్రము
(2)  
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment