ఇదేనేమో?
శ్రీ సాహితి
9704437247

అతీతంగా
ప్రశ్న రూపంలో
అంతర్లీనంగా నీవు....
అగాధంలో
బాధ రూపంలో
అనన్యముగా నేను.....
పరస్పరం ఎదురుపడని
ప్రయాణంలో ఒకరికి ఒకరు
గమ్యం కావడమంటే
బహుశా
జీవితానికి నిర్వచనం
ఇదేనేమో?
***
"ఈతఁడొక్కఁడే యన్నిటా నెన్నిక కెక్కినవాఁడు" ఆచార్య తాడేపల్లి పతంజలి తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలలోని "ఈతఁడొక్కఁడే యన్నిటా...
No comments:
Post a Comment