పద ప్రహేళిక -35
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
పి.వి.రాజు
కాశీపట్నపు శారద
సరైన సమాధానాలు పంపినవారు:
RAS శాస్త్రి
శారద రంగావజ్ఝల
ద్రోణంరాజు మోహనరావు
ద్రోణంరాజు వెంకట నరసింహారావు
ఎస్.అనిత
పడమట సుబ్బలక్ష్మి
అనురాధ సాయి జొన్నలగడ్డ
మధు తల్లాప్రగడ
వర్ధని మాదిరాజు
అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: సమయాభావం వల్ల గత రెండు నెలల ప్రహేళిక విజేతలకు పుస్తకాలు పంపడం కుదరలేదు. వారం రోజుల్లో పుస్తకాలు మీ ఇంటికి చేరతాయని మనవి.
| 1 |  | 2 |  | 3 |  | 4 | 5 | 6 | 
|  |  |  |  | 7 |  |  |  |  | 
| 8 |  |  | 9 |  |  | 10 |  |  | 
|  |  | 11 |  |  | 12 |  |  |  | 
| 13 |  |  |  |  |  |  |  | 14 | 
|  |  |  |  |  | 15 |  |  |  | 
|  |  | 16 |  | 17 |  |  | 18 |  | 
|  | 19 |  |  |  |  | 20 |  |  | 
| 21 |  |  |  |  | 22 |  |  |  | 
ఆధారాలు
అడ్డం:
1. ఒక సంవత్సరము (3)
4. బృహతీ పత్రం : అటూ ఇటూ కదిలింది (3)
7. శ్రీరాముడు (5)
8. గజల్ ప్రక్రియలో ఆఖరి షేర్ (2)
9. మోక్షం (2)
10. తల వెనుక కొంచం జుట్టు (3)
11. ప్రార్థించు (2)
12. అటునుంచి కలతా? (3)
13. తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ (9)
15. తిరగబడిన వడి (2)
16. గారాల శిశువు (4)
18. వాలమా? (2)
21. నక్క (4)
22. కన్నడ మాట్లాడే రాష్ట్రం ( 4)
నిలువు:
1. రాజరాజ నరేంద్రుడు పాలించిన ప్రాంతం (7)
2. మోసము (2)
3. సామెత (3)
4. రామాయణంలో...... వచ్చి అటూఇటూ అయ్యింది! (6)
5. కొండలపైనుంచి పడే నీరు తికమక పడింది (5)
6. నీటిబొట్టు (3)
9. మోకాలు (3)
11. వంచన / వేషము (4)
12. సీనియర్ నందమూరి భార్య ఇంటిపేరు (4)
14. సైరంధ్రి (5)
17. దుర్గతి (2)
19. ఒక గ్రీకు అక్షరం (2)
20. ఒక మోడల్ హుండై కారు (2)
******
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment