పద ప్రహేళిక - 31
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
మధు తల్లాప్రగడ
అనురాధ సాయి జొన్నలగడ్డ
పి.వి.రాజు
సోమశిల శ్రీనివాసరావు
రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
వర్ధని మాదిరాజు
దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పనుల ఒత్తిడి వలన గత నాలుగు నెలలుగా ప్రహేళిక విజేతలకు పుస్తకాలను పంపలేదు. మన్నించగలరు. జూన్ 10 లోపు అందరికీ పుస్తకాలు తప్పనిసరిగా అందుతాయి.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
                                                           PADA PRAHELIKA  - 30 
                                                                              ( 9 x 9) 
| 1 | 
 | 2 | 3 | 
 | 4 | 
 | 5 | 6 | 
| 
 | 
 | 7 | 
 | 
 | 
 | 
 | 8 | 
 | 
| 9 | 10 | 
 | 
 | 
 | 11 | 12 | 
 | 
 | 
| 13 | 
 | 
 | 
 | 
 | 14 | 
 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
 | 
| 15 | 
 | 16 | 17 | 
 | 18 | 
 | 19 | 20 | 
| 
 | 
 | 21 | 
 | 
 | 
 | 
 | 22 | 
 | 
| 23 | 24 | 
 | 
 | 
 | 25 | 26 | 
 | 
 | 
| 27 | 
 | 
 | 
 | 
 | 28 | 
 | 
 | 
 | 
                                                                        ఆధారాలు
అడ్డం : 
1)      అంజనాద్రి (4) 
4) బభృవాహనుడి తల్లి (4)  
7) తిరగబడిన గుళిక ( 2)
8) అగ్ని (2)
9) రాత్రి (2) 
11) ఘనమైనా (2) 
13) తిరస్కారము (4) 
14) పొగుడు (4) 
15) సముద్ర తీర ప్రదేశము (4) 
18) ఎన్.టి.ఆర్. శతక బహుమతి
గ్రహీత, 
       గుంటూరు వాస్తవ్యులు, నాగేశ్వరరావుగారి ఇంటిపేరు(4) 
21) ఆటంకం అటునుంచి వచ్చింది (2) 
22) రాశి / కుప్ప (2)
23) సమరం (2) 
25) రక్షించు (2)
27) తొట్రుపాటు (4) 
28) మండ్ర గబ్బ (4) 
నిలువు: 
1)      చంద్రుడు (4) 
2)     ప్రవాహ మార్గము (2)
3)     బడిత (4)
4)     16 వ తెలుగు సంవత్సరము (4) 
5)     గేదె : తోక లేదు (2)
6)     అణగ ద్రొక్కు (4)
10) హిందీ నాణెము (2)
12) పద్ధతి (2)
15) బృహస్పతి (4)
16) ఉపద్రవము (2)
17) అతిశయించక (4)
18) గ్రామాధికారి (4)
19) వృక్షము (2)
20) పాచికలు (4)
24) సందేహము (2)
26) తెలుగు సిగార్ (2) 
                                                                  *******
గత  ప్రహేళిక మాధానాలు
| 1 స | 2 వ్య | సా | 3 చి |  | 4 గో | నె | 5 సం | 6 చి | 
| 7 మా | య |  | ప్ప |  | రు |  | 8 ధ | ట్ట | 
| హృ |  |  | మూ |  | వం |  |  | మి | 
| 9 తి | స్ర | గ | తి |  | 10 క | ట్టు | బ | డి  | 
|  |  |  |  |  |  |  |  |  | 
| 11 బ | ర్హి  | ణ | 12 ము |  | 13 అ | ప | రం | 14 జి | 
| ద |  |  | డు |  | స |  |  | ఘాం | 
| 15 నా | 16 తి |  | పు |  | త్య |  | 17 క | సు | 
| 18 మి | త్తి | చూ | లు |  | 19 మే | పు | ట్టు | వు | 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment