పద ప్రహేళిక - 26
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
పదప్రహేళిక – డిసెంబర్ -22
( 9 x 9 )
| 1 |  | 2 |  |  | 3 | 4 |  | 5 | 
|  |  |  |  | 6 |  |  |  |  | 
| 7 |  |  | 8 |  |  |  | 9 |  | 
|  |  | 10 |  |  |  | 11 |  |  | 
|  | 12 |  |  |  | 13 |  |  |  | 
| 14 |  |  |  | 15 |  |  |  | 16 | 
| 17 |  |  | 18 |  |  |  | 19 |  | 
|  |  | 20 |  |  |  | 21 |  |  | 
| 22 |  |  |  |  | 23 |  |  |  | 
ఆధారాలు
అడ్డం: 
1.     అంతరించి
పోతున్న పిట్ట (4) 
3. భాద్రపద మాసము (4) 
7. పీడ (2) 
8) స్నేహము (3) 
9) రణ గొణ ధ్వని (2) 
12) ఓర్పు (3) 
13) అయ్యో! (3) 
17) అక్కమొగుడు (2) 
18) గొల్ల పడుచు (3) 
19) పెంకె వాడు (2) 
22) తుంపర / మంచు (4) 
23) అడవి (4) 
నిలువు : 
1)     
సంకర జాతి వాడు (4) 
2)     
కను దోయి (2) 
4) తోలు సంచి (2) 
5) ఎర్ర తామర (4) 
6) స్త్రీ (3) 
10) సంతోషము (3) 
11) నూరవ వంతు (3) 
14) కుబేరుడు (4) 
15) ఇంటి పన్ను (3) 
16) గండ్ర గొడ్డలి (4) 
20) నక్షత్రము (2) 
21) మైథిలీ! (2) 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment