పద ప్రహేళిక - 25
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
మోహన్ రావు ద్రోణంరాజు
అనురాధ సాయి జొన్నలగడ్డ
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
పదప్రహేళిక – నవంబరు -22
( 9 x 9)
|  | 1 | 2 |  |  | 3 | 4 |  |  | 
| 5 |  |  |  | 6 |  |  |  | 7 | 
| 8 |  |  | 9 |  |  |  | 10 |  | 
|  |  | 11 |  |  |  | 12 |  |  | 
|  | 13 |  |  |  | 14 |  |  |  | 
| 15 |  |  |  | 16 |  |  |  | 17 | 
| 18 |  |  | 19 |  |  |  | 20 |  | 
|  |  | 21 |  |  |  | 22 |  |  | 
|  | 23 |  |  |  | 24 |  |  |  | 
ఆధారాలు       
ఆడ్డం : 
1)     
అదేంటో వీడు ఎవరి మాటా వినడు? (3) 
3)  ఒక సంవత్సరం (3)
8) చట్టము (2) 
9) దివి సీమను ముంచింది (3) 
10) శ్రీ కృష్ణుడు ఈ దొంగ గా ప్రసిద్ధి (2) 
13) వాగ్దానాలు (3) 
14) ముక్కు పొడి (3) 
18) మనిషిని వెన్నంటి ఉండేది (2) 
19) ఓడ నడిపేవాడు (3) 
20) కంటి దోషము (2) 
23) బాడుగ (3) 
24) పెద్ద ఘంట (3) 
నిలువు: 
2)     
బంగారం పని చేసి బ్రతికే జాతి (2) 
4) గొడ్రాలు (2) 
5) అందవిహీనుడు / రాలు (3) 
6) కుచేలుడూ ఇన్నే అటుకులు ఇచ్చాడు కృష్ణుడికి (3) 
7) పొట్టేలుతో ఒక సినిమా (3) 
11) పప్పు దినుసు (3) 
12) నృత్యము (3) 
15) ఉదయ సేవన పానీయం (3) 
16) ఒక పక్షి (3) 
17) ఇది లేని పాటే ఉండదు(3) 
21) వెళ్ళరా! (2) 
22) వ్యాథి (2) 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment