పద ప్రహేళిక - 12
దినవహి సత్యవతి
గత ప్రహేళిక(11) విజేతలు :
గమనిక: గత ప్రహేళికలో ఒక చిన్న పొరపాటు వచ్చినందున, సరిచేసి అదే ప్రహేళిక ఈ నెలా ఇవ్వడం జరిగింది )
మొదట సరైన సమాధానం పంపి, పుస్తకాన్ని బహుమతిగా గెల్చుకున్నవారు:
మధు తల్లాప్రగడ
సరస్వతి పొన్నాడ
పడమట సుబ్బలక్ష్మి
ఇంకా సరైన పూరణ చేసినవారు:
పద్మశ్రీ చుండూరి
అనితా సుందర్
ఆర్. శారద
పడమట సుబ్బలక్ష్మి
జొన్నలగడ్డ అనురాధ
వీరందరికీ హార్దిక అభినందనలు.(వీరికి పుస్తకాలు ఈ నెల పంపబడతాయి.)
అచ్చంగా తెలుగు – పదప్ర్రహేళిక- 12 
(8 x 8)
| 1 
 | 
 
 |  2 |      | 3 |     | 4   | 5 
 | 
| 
    | 
   | 6   | 7 | 
   | 
 | 
   | 
   | 
| 8    | 9   | 
 |  10     | 
    | 11   | 
 |   
 | 
| 12 | 13 
 | 
 | 
   |   |      | 
 
 | |
| 14 
 |      | 
 | 
 | 
 | 15 | 16   | 17 | 
|     | 
    | 18 | 19    | 20    | 
   | ||
|       | 
 
 | 21 | 
    | 
   | 22    | 
 | 
   | 
| 23 
   | 
   |       |   
 | 24 
 |    | 
   | 
సూచనలు
అడ్డం:
1.సమూహము
4. ఎల్ల (2)
6. గొడవ (3)
8. తండ్రి (2)
10. మోదుగ చెట్టు (5)
12. సంపాదన (3)
14. అందగత్తె (3)
15. దిక్పాలకుడు (3)
18. ఎడమ (2)
20. రాశి (2)
21. పొలము కాపు (4)
23. అతిశయము (4)
24. కరువు (3)
నిలువు :
1.అవకాశము (3)
2.గట్టు (2)
3.పరిమళం (3)
5.ఒక వృత్తం (3)
7. భక్తి సంకీర్తన (3)
9. కడుపు మీది ముడత(3)
11. చీపురు కట్ట (3)
13. వృద్ధుడు (2)
14. కుబేరుడు (4)
16. కాంతి (2)
17. మిణుగురు పురుగు (4)
18. తోక (3)
19. నాయొక్క (2)
21. నిప్పు లేనిదే ఇది రాదు (2)
22. ఒక త్రి చక్ర వాహనం (2)
గత ప్రహేళిక సమాధానాలు :
| 
 
 | 1 అ | 2  నం | 3    త | 4 వి |    జ | 5 య   | 
 ము | 
   | 
| 6 యు | 
   | 7 జ  | 
 డి | 
 మ | 
 | 
  మి | 
   |    | 
| 8 వి | 9  డు | 
 | 10  క    | 
   ను | 
  ము | 
 |  11 రి | 12  క్క | 
| 13 క | 
 ము | 14 చు 
 | 
 | 
  డు |   |  15   సు | 
 ద | 
 తి | 
| 16 లు | 
 గ     | 
 డు | 
 పం | 
 |  17 చూ   | 
  రు |   | 
 | 
|  18  త | 
 నం | 
   అ | 
    | 19 బొ    | 20 సి   | 21 క    | ||
| 22   రు   | 
 జ | 
 | 23    ద | 
   | 24   కై | 
 | 25 వా   | 
 లి | 
| 
 చి   | 
   |  26 ఆ    | 
 బ |   
 | 27   సే  | 28   ల | 
   | 
   | 
|     | 29 ఆ   | 
  స | 
  రా | 
 |  30    త   |   క్ష  |   ణం   |   
 
 | 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment